Description
⇒ సీనియర్ జర్నలిస్టు, రచయిత కె.ఎ. మునిసురేష్ పిళ్లె సంపాదకీయ కథనాల సంపుటి ‘మునివాక్యం’
⇒ ఇందులో మొత్తం 23 కథనాలు ఉన్నాయి. అన్నీ గ్రేట్ ఆంధ్ర వారపత్రిక/వెబ్ సైట్ లో ప్రచురితమైనవి.
⇒ మునివాక్యం పుస్తకానికి విశాఖపట్నంలోని మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్ వారిచే 2023 సంవత్సరానికి ఉత్తమ మనోవికాస/ వైజ్ఞానిక రచనగా అవార్డు లభించింది.
⇒ సుప్రసిద్ధ చిత్రకారుడు పినిశెట్టి నరసింహారావు గీసిన ముఖచిత్రం.
⇒ ఆదర్శిని మీడియా వారి ప్రచురణ
⇒ ISBN no. 978-81-968295-7-5
⇒ © K.A. Muni Suresh Pillai
♦ మునివాక్యం పుస్తకంలోని ఒక కథనం ‘విద్యార్థిత్వం జీవలక్షణం’ చదవండి (క్లిక్ చేయండి)
♦ రచయిత మునిసురేష్ పిళ్లె ముందుమాట ‘బిట్వీన్ ది లైన్స్’ చదవండి (క్లిక్ చేయండి)
♦ కె.ఎ. మునిసురేష్ పిళ్లె సాహిత్యం పూర్తి వివరాలు (ఇక్కడ క్లిక్ చేయండి)
Reviews
There are no reviews yet.