Description
⇒ సీనియర్ జర్నలిస్టు, రచయిత కె.ఎ. మునిసురేష్ పిళ్లె వెలువరించిన మొదటి నవల ‘సుపుత్రికా ప్రాప్తిరస్తు’
⇒ 1999 లో స్వాతి వారపత్రిక నిర్వహించిన 16 వారాల సీరియల్స్ పోటీలో బహుమతి పొందిన నవల ఇది.
⇒ కూతురు మీద తిరుగులేని ప్రేమ ఉన్న ఒక తండ్రి కథ ఇది.
⇒ చిత్తూరు జిల్లా టూరిస్టు గైడ్ లాగా కూడా ఈ నవల ఉంటుంది.
⇒ సుప్రసిద్ధ చిత్రకారుడు పినిశెట్టి నరసింహారావు గీసిన ముఖచిత్రం.
⇒ ఆదర్శిని మీడియా వారి ప్రచురణ
⇒ ISBN no. 978-81-944020-0-8
⇒ © K.A. Muni Suresh Pillai
♦ రచయిత మునిసురేష్ పిళ్లె ముందుమాట చదవండి (క్లిక్ చేయండి)
Reviews
There are no reviews yet.