Description
⇒ కె.ఎ. మునిసురేష్ పిళ్లె వెలువరించిన కవిత్వ సంపుటి షష్ఠముడు
⇒ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, సుప్రసిద్ధ రచయిత, కవి కె.శివారెడ్డి ఈ కవిత్వ సంపుటికి ‘తమలపాకు తీగ సురేష్’ శీర్షికతో ముందుమాట రాశారు.
⇒ సీనియర్ రచయిత, కవి ఎమ్వీ రామిరెడ్డి రాసిన ముందుమాట ‘అగ్నిమాపకం’ పేరుతో ముందుమాట రాశారు.
⇒ కవితలు, క్రోధ కెరటాలు, దుఃఖ శకలాలు అనే మూడు భాగాలుగా ఇందులో 42 కవితలు ఉన్నాయి.
♥ ♥ ♥
♦ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, సుప్రసిద్ధ రచయిత, కవి కె.శివారెడ్డి ముందుమాట తమలపాకు తీగ సురేష్ చదవండి. (క్లిక్ చేయండి)
♦ ఎమ్వీ రామిరెడ్డి రాసిన ముందుమాట ‘అగ్నిమాపకం’ చదవండి (క్లిక్ చేయండి)
♦ కె.ఎ. మునిసురేష్ పిళ్లె సాహిత్యం పూర్తి వివరాలు (ఇక్కడ క్లిక్ చేయండి)
Reviews
There are no reviews yet.