Description
⇒ సీనియర్ జర్నలిస్టు, రచయిత కె.ఎ. మునిసురేష్ పిళ్లె వెలువరించిన మొదటి కథా సంపుటి ‘పూర్ణమూ నిరంతరమూ’
⇒ ఇందులో మొత్తం 19 కథలు ఉన్నాయి. 18 వివిధ పత్రికలలో ప్రచురితమైన కథలు. ఒక్క కథ ‘రిరంస’ ఈ సంపుటి పాఠకులకోసం ప్రత్యేకం.
⇒ కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, సుప్రసిద్ధ కథారచయిత మధురాంతకం నరేంద్ర ముందుమాట రాశారు.
⇒ సుప్రసిద్ధ చిత్రకారుడు పినిశెట్టి నరసింహారావు గీసిన ముఖచిత్రం, కథలకు చిత్రాలు.
⇒ ఆదర్శిని మీడియా వారి ప్రచురణ
⇒ ISBN no. 978-81-944020-1-5
⇒ © K.A. Muni Suresh Pillai
♦ సంపుటిలోని ఒక కథ ‘తోటకాడ బావి’ ఇక్కడ చదవండి (క్లిక్ చేయండి)
♦ కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, సుప్రసిద్ధ కథారచయిత మధురాంతకం నరేంద్ర ముందుమాట.. ‘సాహిత్య పాత్రికేయం’ ఇక్కడ చదవండి (క్లిక్ చేయండి)
♦ మునిసురేష్ పిళ్లె నాలుగు కథల గురించి మురళి రాసిన ప్రత్యేకమైన వ్యాసం ‘నెమలికన్నులో నాలుగు కథలు’ ఇక్కడ చదవండి. (క్లిక్ చేయండి)
♦ తన సాహిత్య నేపథ్యం గురించి రచయిత రాసిన వ్యాసం ‘న వినుతి నా వినతి’ ఇక్కడ చదవండి. (క్లిక్ చేయండి)
Reviews
There are no reviews yet.