Description
⇒ సీనియర్ జర్నలిస్టు, రచయిత కె.ఎ. మునిసురేష్ పిళ్లె వెలువరించిన రెండో కథా సంపుటి ‘రాతి తయారీ’
⇒ ఇందులో మొత్తం 19 కథలు ఉన్నాయి. అన్నీ కూడా వివిధ పత్రికలలో ప్రచురితమైన కథలు.
⇒ కథా మెళకువలు నేర్పిన గురువు మధురాంతకం రాజారాం గారికి సంపుటి అంకితం ఇచ్చారు.
⇒ ‘రాతితయారీ’ కథ గురించి ప్రసిద్ధ కథారచయిత చోరగుడి జాన్సన్ రాసిన ప్రత్యేక వ్యాసం కూడా ఇందులో ఉంది.
⇒ శాంపిల్ స్టోరీ గా- సాక్షి ఫ్యామిలీలో ప్రచురితమైన కథ ‘జిందగీ’ లో కొంత భాగం కూడా ఇక్కడ ఇమేజెస్ లో చదవవచ్చు.
⇒ సుప్రసిద్ధ చిత్రకారుడు పినిశెట్టి నరసింహారావు గీసిన ముఖచిత్రం, కథలకు చిత్రాలు.
⇒ ఆదర్శిని మీడియా వారి ప్రచురణ
⇒ ISBN no. 978-81-944020-2-2
⇒ © K.A. Muni Suresh Pillai
♦ సంపుటిలోని ఒక కథ ‘జిందగీ’ చదవండి (క్లిక్ చేయండి)
♦ ‘రాతి తయారీ’ కథ గురించి సుప్రసిద్ధ రచయిత చోరగుడి జాన్సన్ రాసిన వ్యాసం ‘న్యూస్ ఛానల్ గొట్టాల మీద మట్టి కొట్టిన కథ’ చదవండి (క్లిక్ చేయండి)
♦ ‘రాతి తయారీ’ కథ గురించి రచయిత మునిసురేష్ పిళ్లె, తిరుపతి ఆకాశవాణి రేడియో కేంద్రంలో చేసిన ప్రసంగం చదవండి (క్లిక్ చేయండి)
Reviews
There are no reviews yet.