Description
⇒ కథారచయిత్రి రోహిణి వంజారి వెలువరించిన రెండో కథా సంపుటి ‘విజయమహల్ సెంటర్ కథలు’
⇒ ఇందులో మొత్తం 21 కథలు ఉన్నాయి.
⇒ కథలన్నీ నెల్లూరు నుంచి వెలువడుతున్న విశాలాక్షి మాసపత్రికలో ప్రచురితమైనవి.
⇒ మధురాంతకం రాజారాం నరేంద్ర, జెల్ది విద్యాధర్ ముందుమాటలు రాశారు.
⇒ ముఖచిత్రం: కె.ఎ. మునిసురేష్ పిళ్లె
⇒ ఆదర్శిని మీడియా వారి ప్రచురణ
⇒ ISBN no. 978-81-968295-4-4
⇒ © Rohini Vanjari
♦ సంపుటిలోని ఒక కథ ‘దేవత అయిన రెడ్డమ్మ’ చదవండి (క్లిక్ చేయండి)
♦ సుప్రసిద్ధ రచయిత, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత మధురాంతకం నరేంద్ర ముందుమాట ‘కాదేదీ కథ కనర్హం’ చదవండి (క్లిక్ చేయండి)
♦ ప్రముఖ కవి, రచయిత, విమల సాహితి సంపాదకులు జెల్ది విద్యాధర్ ముందుమాట ‘కర్పూర దీపం’ కథా సంవిధానం అద్భుతం, అజరామరం’ చదవండి (క్లిక్ చేయండి)
♦ రచయిత్రి రోహిణి వంజారి ‘నా మాట’ చదవండి (క్లిక్ చేయండి)
Reviews
There are no reviews yet.