Suresh Pillai

గారడీవాడు (కథలు-3)

Original price was: ₹200.00.Current price is: ₹180.00.

కె.ఎ. మునిసురేష్ పిళ్లె 2023 లోవెలువరించిన కథా సంపుటి గారడీవాడు కు  ఉత్తమ కథాసాహిత్యంగా నాలుగు అవార్డులు లభించాయి. 1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా పలమనేరులోని శివేగారి దేవమ్మ ఫౌండేషన్ వారి కథాపురస్కారం -2023 2. తెలంగాణ రాష్ట్రం వేములవాడలోని ఈశ్వరగారి ముక్తేశ్వరి దేవి ఫౌండేషన్ వారి కథాపురస్కారం -2023 3, నెల్లూరులోని గోవిందరాజు సీతాదేవి సాహితీ వేదిక వారి జాతీయ స్థాయి సాహితీ పురస్కారం 2024 లభించింది. 3. హైదరాబాదులోని శీలావీ సాహితీ చిత్రకళా వేదిక వారి  ప్రతిష్ఠాత్మకమైన శీలా వీర్రాజు కథానికా పురస్కారం 2025 లభించింది.  ♥ సుప్రసిద్ధ సాహితీవేత్త, సినీ దర్శకులు, నటులు తనికెళ్ల భరణి ముందుమాట ‘తిరుపతి లడ్డూలు!!’ (క్లిక్ చేయండి) ♥ గేణమ్మ కథలో కొంత భాగం కథాప్రియుల కోసం (క్లిక్ చేయండి) ♥ టీనా కథ గురించి ప్రముఖ రచయిత, జర్నలిస్టు ఆర్.ఎం. ఉమామహేశ్వరరావు రాసిన వ్యాసం కోసం (క్లిక్ చేయండి) ♥ కె.ఎ. మునిసురేష్ పిళ్లె…

Description

కె.ఎ. మునిసురేష్ పిళ్లె 2023 లోవెలువరించిన కథా సంపుటి గారడీవాడు కు  ఉత్తమ కథాసాహిత్యంగా నాలుగు అవార్డులు లభించాయి.
1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా పలమనేరులోని శివేగారి దేవమ్మ ఫౌండేషన్ వారి కథాపురస్కారం -2023
2. తెలంగాణ రాష్ట్రం వేములవాడలోని ఈశ్వరగారి ముక్తేశ్వరి దేవి ఫౌండేషన్ వారి కథాపురస్కారం -2023
3, నెల్లూరులోని గోవిందరాజు సీతాదేవి సాహితీ వేదిక వారి జాతీయ స్థాయి సాహితీ పురస్కారం 2024 లభించింది.
3. హైదరాబాదులోని శీలావీ సాహితీ చిత్రకళా వేదిక వారి  ప్రతిష్ఠాత్మకమైన శీలా వీర్రాజు కథానికా పురస్కారం 2025 లభించింది. 

 సీనియర్ జర్నలిస్టు, రచయిత కె.ఎ. మునిసురేష్ పిళ్లె వెలువరించిన మూడో కథా సంపుటి ‘గారడీవాడు’
 ఇందులో మొత్తం 15 కథలు ఉన్నాయి. 14 ప్రచురితమైన కథలతో పాటు, సంపుటిని కొనే పాఠకులకోసం ప్రత్యేకమైన కథ ‘ఆంజమ్మ బస్సు ప్రయాణం’
 ప్రఖ్యాత సినీ రచయిత, నటులు, విద్వత్ సంపన్నులు తనికెళ్ల భరణి ఈ పుస్తకానికి ముందుమాట రాశారు.
 ‘టీనా’ కథ గురించి ప్రసిద్ధ కథారచయిత ఆర్.ఎం. ఉమామహేశ్వరరావు రాసిన ప్రత్యేక వ్యాసం కూడా ఇందులో ఉంది.
 శాంపిల్ స్టోరీ గా- తెల్సా వారి కథల పోటీలో బహుమతి పొందిన కథ ‘గేణమ్మ’ లో కొంత భాగం ఇవ్వడం జరిగింది.
 సుప్రసిద్ధ చిత్రకారుడు పినిశెట్టి నరసింహారావు గీసిన ముఖచిత్రం
 తెల్సా, నాటా పోటీల్లో బహుమతి పొందిన కథలు. ఆంధ్రజ్యోతి ఆదివారం, తానా తెలుగుపలుకు, సారంగ వెబ్ మేగజైన్, ఖమ్మం ఈస్థటిక్స్ వారి పోటీ కథల సకలనం తదితర మాధ్యమాల్లో ప్రచురితమైన కథలు.
 ఆదర్శిని మీడియా వారి ప్రచురణ
 ISBN no. 978-81-968295-6-8

 సుప్రసిద్ధ సాహితీవేత్త, సినీ దర్శకులు, నటులు తనికెళ్ల భరణి ముందుమాట ‘తిరుపతి లడ్డూలు!!’ (క్లిక్ చేయండి) 
 గేణమ్మ కథలో కొంత భాగం కథాప్రియుల కోసం (క్లిక్ చేయండి)
 టీనా కథ గురించి ప్రముఖ రచయిత, జర్నలిస్టు ఆర్.ఎం. ఉమామహేశ్వరరావు రాసిన వ్యాసం కోసం (క్లిక్ చేయండి) 
 కె.ఎ. మునిసురేష్ పిళ్లె సాహిత్యం పూర్తి వివరాలు (ఇక్కడ క్లిక్ చేయండి)

Reviews

There are no reviews yet.

Be the first to review “గారడీవాడు (కథలు-3)”

Related products