Your cart is currently empty!
Tag: చూపున్న కర్ర
-

చూపున్న కర్ర!
నేను అంధుడినని ప్రపంచానికి చాటింపు వేస్తూ.. ‘వైట్ కేన్’ లాగా నిన్ను చెంత ఉంచుకునే కదా.. ఇన్నాళ్లూ ప్రతి అడుగూ వేశాను! కుదిరినంత ప్రపంచం తిరిగాను!! నా దారి కంటకావృతమో.. గోతుల మయమో.. దుర్గమమో.. దుస్సహమో.. విషసర్ప భూషితమో.. కించిత్ సాహసోపేతమో.. నువ్వందించే హెచ్చరికలను బట్టే కదా.. నువ్వు సంకేతించే జాగరూకతలను అనుసరించే కదా.. నేను ప్రతిసారీ, ప్రతి ప్రస్థానంలోనూ.. మనగలుగుతూ, నెగ్గుతూ వచ్చాను! నువ్వు నా వైట్ కేన్ వి! నా చూపువి.…