Suresh Pillai

Tag: సురేష్ పిళ్లె కవిత

  • పగటి వేషగాడు (కవిత)

    పగటి వేషగాడు (కవిత)

    నెత్తురు పులుముకున్న గాయం లాంటి ఆకాశం మీద చీముగడ్డలా వివర్ణుడైన సూర్యుడు! తెల్లారుతుంది. అరచేతిలో శాశ్వతంగా ఇమిడిన పుండు.. గుండె గాయాన్ని రిపీటెడ్ గా గుచ్చుతుండే ముల్లు! పలకరింపు ఒక కత్తి తునక.. ‘ఇలా ఎలా?’ ప్రతిసారీ ఒక పృచ్ఛ శలాక పొడుచుకుంటుంది..! జన్మాంతానికీ మానని గాయాన్ని కెలుకుతుంటుంది.. వేదన ప్రచ్ఛన్నంగా గుండె తెరచుకుంటుంది.. మీట నొక్కినట్టుగా.. నాలుగు మాటలు అప్పజెప్పేస్తాను! అశ్రురహిత భావరహిత ప్రేలాపనలాగా! ఏ పాతాళంలోకీ కూరుకుపోలేని అశక్తత.. ఆప్తులు వొస్తారు.. నన్ను ముంచి…

  • చున్నీ కింద.. (కవిత)

    చున్నీ కింద.. (కవిత)

    అవును, చున్నీ ఎరగని, నా చుడీదార్ కింద రొమ్ములే ఉన్నాయి!   ఆడది తారసపడగానే రతిక్రీడ తప్ప మరో ఆలోచన చేయలేని పశువుకు మాత్రమే కనిపించే రొమ్ములు! వ్యక్తిని, వ్యక్తిత్వాన్ని చూడలేని గుడ్డి వెధవను మాత్రమే ఆకర్షించే  రొమ్ములు!! అంగస్తంభనలు ఉడిగిపోయిన వాడికి కూడా భావప్రాప్తిని అందించే రొమ్ములు!!   నావైన చైతన్యాలు.. ఊపిరాడనివ్వని కార్య భారాల మధ్య నా దృక్కులలో ఏ ప్రత్యేక విలువనూ సంతరించుకోక.. నా చేతలలో ఏ కొత్త గౌరవమూ పొందలేక.. నా…