Your cart is currently empty!
Tag: suresh pillai
-

సురేష్ పిళ్లె.. బాబాల తీరుపై కృష్ణవేణితో సంభాషణ
-

ఈ అవార్డు రామోజీరావుకు అంకితం : సురేష్ పిళ్లె
-

అ… యిష్టం
అదంటే నాకు, అదొక రకం అయిష్టం… ఎందుకో.. ఏమో… పసితనం నుంచీ ఆ రకం క్లయిమాక్స్ నాకెన్నడూ రుచించలా… పడటం కొత్త కాదు, తిరిగి లేవటమూ పాతబళ్లేదు పడిపోయే ఉండరాదనే, …బోమనే నిర్వేదాంతక కుహనా తత్వం! ఓటమి కొత్త కాదు గెలిచినట్లు గురుతు లేదు అయితే- ఓటమి మళ్లీ ఎదురవకుండా, యుద్ధానికి దిగకపోవడమే మేలనే వంచనాత్మక ఆత్మ జ్ఞానం!! ‘తత్వ- జ్ఞానం’ బహు మెండు నాకు… అదే లుప్తమై ఉంటే గనుక, ఏనాడో దానిని…
-

ఖర్మలో బండి‘ఱ’
అరె.. ఎంత తేడా కొట్టేసింది చెప్మా! ‘ఖర్మ’ అంటే ప్రారబ్ధం కాదు! ‘పట్టుబట్టలూ లేదా పౌరుషమూ’ నట! నిఘంటువు నిర్దాక్షిణ్యంగా చెప్పేసింది. అవేవీ లేకుండానే, ఖర్మ ఉన్నదే బతుకులో! తప్పుడు అర్థమే సరైనదని అనుకుంటూ నిత్య వ్యవహారంలో వాడేస్తున్నామే…! నిఘంటువుల్ని క్షమించి, కాస్త సవరించాలి.. జనవ్యవహారంలో నిలిచినదే జీవభాష మృత అర్థాలనూ, వ్యర్థ భాష్యాలనూ పాతర వేయండి మీ వ్యుత్పత్త్యార్థాలూ, భాషాప్రమాణాలూ కట్టిపెట్టండి ఖర్మంటే ప్రారబ్ధమే, ఒప్పుకోండి! లేకుంటే, కోటానుకోట్ల దుఃఖభోగులం మేం కించపడి,…
