Suresh Pillai

Tag: టీనా

  • టీనా

    టీనా

    ‘లిప్ కిస్’ అందులో అంత రొమాంటిక్ ఫీల్ ఉంటుందని నాకు తెలీదు. గాఢంగా హత్తుకున్నాడు. వంటిమీద, ఆ క్షణంలో, నూలుపోగైనా లేని నన్ను! అలాగని నాలుగు పెదవుల్నీ ఒక్కటిగా చేసేసి.. ఇహం మరచిపోయేంత అహంగా చుంబించనూ లేదు! నా పెదవిని తన పంటితో దొరకబుచ్చుకుని బలంగా అల్లరిపెట్టనూ లేదు. చెప్పాకదా.. ఆల్రెడీ నన్ను హత్తుకునే ఉన్నాడు. ఎలా..? ఓ నిండైన పూలగుత్తి చేజారుతోంటే పొదవుకున్నట్టుగా. కాసింత గట్టిగా పట్టుకుంటే పూలు ఎక్కడ నలిగిపోతాయో అని బెంగ పడేంతగా..…