Suresh Pillai

Tag: short story

  • సర్కిల్

    సర్కిల్

    సీన్ 1 ఏ:  ‘‘మామా ఏంది మందల. మొన్నే గద, ఫోన్జేసి ఊళ్లోవాళ్ల కతలన్నీ గంటసేపు జెప్పినావు. మళ్లీ జేశావేంది’’ ‘‘ఈపొద్దు పనిబడి చేసినాన్లేబ్బా’’ ‘‘ఏందిరా? మనోళ్లదేమైనా శుభకార్యమా’’ ‘‘మన చుక్కలనిడిగల్లు శీనుగాడు గుర్తుండాడా.. అయిస్కూల్లో దినామ్మూ మనకి వోళ్ల తోటలోంచి జాంపండ్లు తెచ్చిచ్చే వోడు.’’ ‘‘ఎందుకు గుర్తులేడ్రా నాయనా! అయి మామూలు జాంపండ్లా. రాయిబెట్టి పగలగొడితే, రంగుజూస్తే రోజా పూలు, రుచి జూస్తే చక్కెర గుండ్లు’’ ‘‘వోడికి నిండా జబ్బు చేసిందిరా.. రుయాకిబోతే మా వల్లగాదు…