గ్రేట్ ఆంధ్ర వారపత్రికలో సామాజికాంశాలపై రాసిన సంపాదకీయ కథనాల సంపుటి మునివాక్యం కు 2023 సంవత్సరానికి గాను మక్కెన రామసుబ్బయ్య ఉత్తమ మనోవికాస/ మనో వైజ్ఞానిక సాహిత్య పురస్కారం లభించింది.
2024 జులై 22న విశాఖ పౌరగ్రంథాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. మక్కెన శ్రీను గారికి కృతజ్ఞతలు.
[huge_it_gallery id=”6″]
