Your cart is currently empty!
Tag: IFTAR STORY
-

ఇఫ్తార్
‘గుచ్చి గుచ్చి చూస్తున్నాడు. నన్నేనా!? నన్నెందుకు చూస్తాడు? నన్ను కాదులే. అవును నన్నే. అలా చూస్తున్నాడేమిటి? అదిగో మొబైల్ తీస్తున్నాడు. ఎవరికైనా చెప్తాడా? ఏం చెప్తాడు? ఎవరినైనా పిలుస్తాడా? ఎందుకు పిలుస్తాడు? పారిపోనా? ఎందుకు? ఎక్కడకి? అదిగో, చూపు మరల్చినట్టుగా మరల్చి మళ్లీ చూస్తున్నాడు. ఆ చూపులో ఏదో ఉంది! ఆ, ద్వేషం! ద్వేషమే అది. మనల్నందర్నీ కాపాడ్డానికి వాళ్ల దేవుడు మెళ్లో బిగబట్టుకున్నాడే, అది వాడి కళ్లలో, చూపుల్లో ప్రవహిస్తోంది.. విషం! విషంగా చూస్తున్నాడు. చూడ్డం…