అంతః క్షతం (కవిత) by admin November 21, 2024 0 దేహం లోపలి భాగంలో గాయం త్వరగా మానుతుందంటుంది శాస్త్రం.. అలా మానని, మానే అవకాశం లేని గాయాలను చూపుతుంది అనుభవం.. అవి- చిరంతన, చిద్రూప అంతఃక్షతాలు! * ...