Your cart is currently empty!
Tag: vitandam mama
-

వితండం మామ
నగరంలో పాడె కట్టేవాడికి చాలా డిమాండు. ఏడెనిమిది అడుగులుండే నిలువు వెదురు బొంగులు రెండు, వాటికి అడ్డలుగా వేయాల్సిన వెదురు బద్దలు డజనున్నర, పురికోసు దారాల కట్టలు రెండు, రెండు పిడికిళ్ల ఎండుగడ్డి, నాలుగైదు టెంకాయలు, పంచె, తువ్వాలు.. శవం మీద కప్పడానికి, బద్ది చేసుకోడానికి ఓ తెల్ల గుడ్డ, రెండుకుండలు, రెండు పూలమాలలు, కాసిని విడిపూలు, పూలరేకులు, బొరుగులు, బొగ్గులు, సాంబ్రాణి, అగరొత్తులు ఎట్సెట్రా.. ఎట్సెట్రా.. ఇవన్నీ కలిపి టోకుగా ముప్పయ్యారు వేలవుతుందని లెక్కచెప్పాడు వాడు.…