మునిసురేష్ పిళ్లె 2023లో వెలువరించిన నవల ‘పుత్రికా శత్రుః’ కు 2023 సంవత్సరానికి సంబంధించి నవలా విభాగంలో కుప్పం రెడ్డమ్మ సాహితీ అవార్డు లభించింది.
జూన్ 12న చిత్తూరులో జరిగిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో సురేష్ పిళ్లె ధన్యవాద ప్రసంగం ఇది.
పూర్తిగా జర్నలిజం మీద సాగే ఈ నవలను.. రామోజీరావు పవిత్ర స్మృతికి అంకితం చేయడం జరిగింది.
