2023లో వెలువడిన నవలలకు నిర్వహించిన పోటీలో ‘పుత్రికా శః’ కుప్పం రెడ్డెమ్మ సాహితీ అవార్డును గెలుచుకుంది.
చిత్తూరులో సాహితీ సేవ చేస్తున్న డాక్టర్ కె.రామలక్ష్మి గారికి కృతజ్ఞతలు.
2024 జూన్ 12న చిత్తూరులో ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది.
[huge_it_gallery id=”5″]
