గారడీవాడు కథా సంపుటికి నెల్లూరులోని గోవిందరాజు సీతాదేవీ జాతీయస్థాయి సాహితీ పురస్కారం 2024 లభించింది. గోవిందరాజు సుభద్రదేవి గారికి కృతజ్ఞతలు
నెల్లూరులో మే 10వ తేదీన ఈ కార్యక్రమం జరిగింది. శ్రీ అద్దేపల్లి ప్రభుగారు, శ్రీ సుంకర గోపాలయ్య గారు, శ్రీపెళ్లూరి సునీల్ గారు, శ్రీమతి గాయత్రి గారు, శ్రీమతి గోవిందరాజు సుభద్రాదేవి గారు అతిథులుగా పాల్గొన్నారు.
[huge_it_gallery id=”4″]
