తిరుపతికి చెందిన సీనియర్ రచయిత ఆర్ సి కృష్ణస్వామి రాజు రాసిన ఆధ్యాత్మిక కథల సంపుటి ‘యద్భావం తద్భవతి’ ఆవిష్కరణ తిరుపతిలో మే 11వ తేదీన జరిగింది.
ఈ కార్యక్రమంలో స్థానిక రామక్రిష్ణ ఆశ్రమ కార్యదర్శి స్వామి సుకృతానంద, శ్రీ వేంకటేశ్వర వేదవిశ్వవిద్యాలయ ఉపకులపతి శ్రీ రాణి సదాశివమూర్తి, సహస్రావధాని శ్రీ మేడసాని మోహన్, శ్రీ గరికపాటి రమేష్ లతో కలిసి అతిథిగా పాల్గొనడం జరిగింది.
[huge_it_gallery id=”3″]
