Your cart is currently empty!
షష్ఠముడు (కవిత్వం)
⇒ కె.ఎ. మునిసురేష్ పిళ్లె వెలువరించిన కవిత్వ సంపుటి షష్ఠముడు ⇒ తెల్సా వారి కవితల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కవిత షష్ఠముడు తదితర కవితలు ఇందులో ఉన్నాయి. ⇒ ఇందులో మొత్తం 42 కవితలు ఉన్నాయి. మొత్తం పేజీల సంఖ్య 136. ⇒ సుప్రసిద్ధ కవి, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కె.శివారెడ్డి ముందుమాట రాశారు. ⇒ సుప్రసిద్ధ చిత్రకారుడు పినిశెట్టి నరసింహారావు ముఖచిత్రం గీశారు. ⇒ ఆదర్శిని మీడియా వారి ప్రచురణ ⇒ ISBN no. 978-81-968295-1-3 ♦ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, సుప్రసిద్ధ రచయిత, కవి కె.శివారెడ్డి ముందుమాట చదవండి. (క్లిక్ చేయండి) ♦ కె.ఎ. మునిసురేష్ పిళ్లె సాహిత్యం పూర్తి వివరాలు (ఇక్కడ క్లిక్ చేయండి)
Description
⇒ కె.ఎ. మునిసురేష్ పిళ్లె వెలువరించిన కవిత్వ సంపుటి షష్ఠముడు
⇒ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, సుప్రసిద్ధ రచయిత, కవి కె.శివారెడ్డి ఈ కవిత్వ సంపుటికి ‘తమలపాకు తీగ సురేష్’ శీర్షికతో ముందుమాట రాశారు.
⇒ సీనియర్ రచయిత, కవి ఎమ్వీ రామిరెడ్డి రాసిన ముందుమాట ‘అగ్నిమాపకం’ పేరుతో ముందుమాట రాశారు.
⇒ కవితలు, క్రోధ కెరటాలు, దుఃఖ శకలాలు అనే మూడు భాగాలుగా ఇందులో 42 కవితలు ఉన్నాయి.
♥ ♥ ♥
♦ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, సుప్రసిద్ధ రచయిత, కవి కె.శివారెడ్డి ముందుమాట తమలపాకు తీగ సురేష్ చదవండి. (క్లిక్ చేయండి)
♦ ఎమ్వీ రామిరెడ్డి రాసిన ముందుమాట ‘అగ్నిమాపకం’ చదవండి (క్లిక్ చేయండి)
♦ కె.ఎ. మునిసురేష్ పిళ్లె సాహిత్యం పూర్తి వివరాలు (ఇక్కడ క్లిక్ చేయండి)
You must be logged in to post a review.
Related products
-
అనిర్వచనం (కవిత్వం)
₹100.00 -
పుత్రికా శత్రుః (నవల-2)
Original price was: ₹200.00.₹180.00Current price is: ₹180.00. -
మునివాక్యం
Original price was: ₹150.00.₹120.00Current price is: ₹120.00.









Reviews
There are no reviews yet.