Sale!

షష్ఠముడు (కవిత్వం)

Original price was: ₹150.00.Current price is: ₹120.00.

⇒ కె.ఎ. మునిసురేష్ పిళ్లె వెలువరించిన కవిత్వ సంపుటి షష్ఠముడు
⇒ తెల్సా వారి కవితల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కవిత షష్ఠముడు తదితర కవితలు ఇందులో ఉన్నాయి.
⇒ ఇందులో మొత్తం 42 కవితలు ఉన్నాయి. మొత్తం పేజీల సంఖ్య 136.
⇒ సుప్రసిద్ధ కవి, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కె.శివారెడ్డి ముందుమాట రాశారు.
⇒ సుప్రసిద్ధ చిత్రకారుడు పినిశెట్టి నరసింహారావు ముఖచిత్రం గీశారు.
⇒ ఆదర్శిని మీడియా వారి ప్రచురణ
⇒ ISBN no. 978-81-968295-1-3

♦ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, సుప్రసిద్ధ రచయిత, కవి కె.శివారెడ్డి ముందుమాట చదవండి. (క్లిక్ చేయండి)
♦ కె.ఎ. మునిసురేష్ పిళ్లె సాహిత్యం పూర్తి వివరాలు (ఇక్కడ క్లిక్ చేయండి)

Description

⇒ కె.ఎ. మునిసురేష్ పిళ్లె వెలువరించిన కవిత్వ సంపుటి షష్ఠముడు
⇒ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, సుప్రసిద్ధ రచయిత, కవి కె.శివారెడ్డి ఈ కవిత్వ సంపుటికి ‘తమలపాకు తీగ సురేష్’ శీర్షికతో ముందుమాట రాశారు.
⇒ సీనియర్ రచయిత, కవి ఎమ్వీ రామిరెడ్డి రాసిన ముందుమాట ‘అగ్నిమాపకం’ పేరుతో ముందుమాట రాశారు.
⇒ కవితలు, క్రోధ కెరటాలు, దుఃఖ శకలాలు అనే మూడు భాగాలుగా ఇందులో 42 కవితలు ఉన్నాయి.
♥ ♥ ♥ 

♦ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, సుప్రసిద్ధ రచయిత, కవి కె.శివారెడ్డి ముందుమాట తమలపాకు తీగ సురేష్ చదవండి. (క్లిక్ చేయండి)
♦ ఎమ్వీ రామిరెడ్డి రాసిన ముందుమాట ‘అగ్నిమాపకం’ చదవండి (క్లిక్ చేయండి)
♦ కె.ఎ. మునిసురేష్ పిళ్లె సాహిత్యం పూర్తి వివరాలు
(ఇక్కడ క్లిక్ చేయండి)

Reviews

There are no reviews yet.

Be the first to review “షష్ఠముడు (కవిత్వం)”