• 🏠
  • JOURNALIST
    • Articles
    • Editorials
  • WRITER
    • Stories
    • Articles
    • Cartoons
    • Children Stories
    • Novels
    • Poetry
    • Satires
    • Travel
    • Others
  • Movies
  • Photos
  • Videos
  • Book Store
Thursday, July 16, 2026
  • Login
  • 🏠
  • JOURNALIST
    • Articles
    • Editorials
  • WRITER
    • Stories
    • Articles
    • Cartoons
    • Children Stories
    • Novels
    • Poetry
    • Satires
    • Travel
    • Others
  • Movies
  • Photos
  • Videos
  • Book Store
No Result
View All Result
  • 🏠
  • JOURNALIST
    • Articles
    • Editorials
  • WRITER
    • Stories
    • Articles
    • Cartoons
    • Children Stories
    • Novels
    • Poetry
    • Satires
    • Travel
    • Others
  • Movies
  • Photos
  • Videos
  • Book Store
No Result
View All Result
No Result
View All Result

శీలా వీర్రాజు వ్యక్తిత్వంలో సహస్రాంశం దక్కితే చాలు

కథానికా పురస్కార గ్రహీత కె.ఎ. మునిసురేష్ పిళ్లె

admin by admin
December 18, 2025
in Children Stories, Videos
0 0
0

సుప్రసిద్ధ కథారచయిత, కవి, చిత్రకారులు శీలా వీర్రాజు పేరిట ఏర్పాటైన శీలా వీర్రాజు కథానికా పురస్కారం 2025 ను కె.ఎ. మునిసురేష్ పిళ్లె తన కథా సంపుటి గారడీవాడుకు గాను అందుకున్నారు. ఆ కార్యక్రమంలో సురేష్ పిళ్లె ధన్యవాద ప్రసంగం ఇది.

సాహిత్యంలో, చిత్రకళా రంగంలో దక్కించుకున్న కీర్తిని మించిన సహృదయుడు, ఆప్తజన వత్సలుడు.. శీలా వీర్రాజు గారి పేరిట కథానికా పురస్కారాన్ని అందుకోవడం నేను చాలా గర్వంగా భావిస్తున్నాను. అందుకు సుభద్రాదేవి గారికి మరోమారు కృతజ్ఞతలు.. అంటున్నారు రచయిత, శీలా వీర్రాజు కథానికా పురస్కారం గ్రహీత మునిసురేష్ పిళ్లె. శీలా వీర్రాజు గారి పేరిట అవార్డు దక్కిన తీరులోనే.. ఆయన స్నేహశీలత, వ్యక్తిత్వంలో సహస్రాంశమైనా దక్కాలని కూడా కోరుకుంటున్నాను. అన్నారు. అవార్డుకు తనను ఎంపిక చేసిన శీలా సుభద్రా దేవి గారికి కృతజ్ఞతలు తెలిపారు. కథారచయిత ఎమ్వీ రామిరెడ్డి గారడీవాడు సంపుటిని సమీక్షించారు.

Tags: seela subhadra deviseelaveerraju kathanika puraskaram
Previous Post

బాగా మధనపడినప్పుడే రాయడం నా అలవాటు

Next Post

శీలా వీర్రాజు కథానికా పురస్కార ప్రదానం

Next Post
శీలా వీర్రాజు కథానికా పురస్కార ప్రదానం

శీలా వీర్రాజు కథానికా పురస్కార ప్రదానం

  • Privacy Policy
  • Terms and Conditions

Developed by : www.10gminds.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Books
  • Books Sale
  • Cart
  • Checkout
  • My account
  • Privacy Policy
  • Profile
  • Shop
  • Stories
  • Terms and Conditions
  • 🏠

Developed by : www.10gminds.com